ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల…
అక్టోబర్ 15న రానున్న రజనీకాంత్ జైలర్ -2
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు నెల్సన్ దిలీప్ కుమార్. తను దర్శకత్వం వహించిన చిత్రం జైలర్. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో సన్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో విడుదల…
సమంత ‘మా ఇంటి బంగారం’ అద్భుతం
హైదరాబాద్ : నేషనల్ క్రష్ నటి సమంత రుత్ ప్రభు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తను నందిని రెడ్డి దర్శకత్వం వహించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో…
నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్
తిరుపతి జిల్లా : తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ, గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్…
ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి
అమరావతి : ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించడం పట్ల ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు . కోళ్ల పెంపకం దారులకు మేలు జరిగేలా తమ సంస్థ పని చేస్తుందన్న ఏబీఐఎస్ ప్రతినిధులు. శుక్రవారం ఏబీఐఎస్…
జగన్ అబద్ధాలకు అంబాసిడర్ : అచ్చెన్నాయుడు
అమరావతి : ఈ-పంట నమోదుపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక చేస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అబద్ధాలకు అంబాసిడర్ జగన్ అయితే,…
తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ : భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మోపిన రుణ భారాన్ని తక్కువ చేసి చూపిస్తున్న BRSపై మండిపడ్డారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.…
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను శుక్రవారం వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టిటీడీ). శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 03, 10,…
శాస్త్రోక్తంగా అక్షర గోవిందం అన్నప్రాశనం
తిరుపతి : చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మంగళ ప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన “అక్షర గోవిందం – అన్నప్రాశనం” కార్యక్రమాన్ని…
విశాఖలో రెండు హొటల్ ప్రాజెక్టులకు ఆమోదం
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం జిల్లాలోని విశాఖ నగరంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతంలో…
















