Category: News

  • గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని బంధం

    గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని బంధం

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌న‌కు గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. త‌న నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ…

    Continue Reading

  • కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

    కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

    అవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లేన‌ని కామెంట్స్ అమరావతి : త‌న సోద‌రుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయ‌డం ప‌ట్ల స్పందించారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయ‌న మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలి పోతున్న‌డంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం…

    Continue Reading

  • కార్య‌క‌ర్త‌లే జ‌న‌సేన పార్టీకి బ‌లం

    కార్య‌క‌ర్త‌లే జ‌న‌సేన పార్టీకి బ‌లం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీకి కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకొమ్మ‌ల‌ని, వారు లేకుంటే పార్టీకి మ‌నుగ‌డ లేద‌న్నారు. ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌ల కంటే నిబ‌ద్ద‌త‌తో పార్టీ కోసం ప‌ని చేసే వారే త‌న‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.మీలో ఉన్న అసలైన శక్తిని, నిబద్ధతను పార్టీ కోసం పూర్తిగా వినియోగించు కోవాలని అన్నారు. అందుకే ఈ బాధ్యతను వేరెవరికో వదలకుండా, నేనే స్వయంగా తీసుకున్నానని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గత 12 ఏళ్లుగా మీరంతా…

    Continue Reading

  • అక్కా చెల్లెళ్ల‌తో ఆటాడుకుంటున్న చంద్ర‌బాబు

    అక్కా చెల్లెళ్ల‌తో ఆటాడుకుంటున్న చంద్ర‌బాబు

    నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి…

    Continue Reading

  • వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

    వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

    ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. శ‌నివారం త‌ను మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) వ్యవస్థాపకుడైన వెంకట నారాయణ, రాజకీయాల్లోకి రాకముందు సి. జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను…

    Continue Reading

  • విశ్వ‌క‌ర్మ‌ల‌ను ఒక్క‌టిగా గుర్తించాలి

    విశ్వ‌క‌ర్మ‌ల‌ను ఒక్క‌టిగా గుర్తించాలి

    అడ్లూరి ర‌వీంద్రాచారి డిమాండ్ హైద‌రాబాద్ : విశ్వ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌పై శ‌నివారం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. విశ్వ‌క‌ర్మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వ‌హించిన‌ ఈ స‌మావేశంలో విశ్వ‌బ్రాహ్మ‌ణ మేధావులు, ఆలోచ‌న‌ప‌రులు పాల్గొన్నారు. విశ్వ‌క‌ర్మీయుల ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డానికే రౌండ్ టేబుల్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్టు విశ్వ‌క‌ర్మ ఫౌండేష‌న్ చైర్మ‌న్ అడ్లూరి ర‌వీంద్రాచారి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి పుష్క‌ర కాలం…

    Continue Reading

  • స్త్రీ శ‌క్తి ప‌థ‌కం సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

    స్త్రీ శ‌క్తి ప‌థ‌కం సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక అభివృద్ది ప‌రుగులు పెడుతోంద‌ని చెప్పారు. గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచితే, మహిళా పక్షపాతి అయిన సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న…

    Continue Reading

  • ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌ దేశానికి రోల్ మోడ‌ల్

    ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌ దేశానికి రోల్ మోడ‌ల్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న మోడ‌ల్ ఎడ్యుకేష‌న్ దేశానికి రోల్ మోడ‌ల్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. సింగ‌పూర్ లో ప‌ర్య‌టించి శిక్ష‌ణ పొందిన టీచ‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. టీచ‌ర్లు మెంటార్స్ గా మారాల‌న్నారు. మీకు అత్యంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పుడు తొలి అడుగు…

    Continue Reading

  • కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    సంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , పీఎం మోదీతో పాటు ఎవ‌రిని నియ‌మించాలి, ఎవ‌రిని తీసి వేయాల‌ని నిర్ణ‌యించే ఆర్ఎస్ఎస్ బాస్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సూచ‌న‌ల‌తో కొంద‌రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించే ఛాన్స్ ఉన్న‌ట్లు…

    Continue Reading

  • APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    ఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాల వంటి అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికే అమ‌లు చేస్తున్నామ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు.ఈ పారదర్శక విధానం అమలులోకి రావడంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, దీంతో కొందరి స్వార్థ ప్రయోజనాలకు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports