పనితీరు ఆధారంగా గ్రేడింగ్ : ఎస్. స‌విత‌

గురుకుల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి కీల‌క స‌మీక్ష అమ‌రావ‌తి : హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్ర‌క‌టించారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల…

ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి

కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించ బడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక…

స్టూడెంట్స్ కు త‌మిళ‌నాడు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచిత బ‌స్ పాస్ చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి జోసెఫ్…

విశాఖ‌లో సైకిల్ తొక్కిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వ‌ర‌కు సైకిల్ యాత్ర విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. శుక్ర‌వారం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న యువ‌కుల‌కు…

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

స్ప‌ష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్…

జీతాలు అంద‌క అంగన్‌వాడీ టీచర్ల ఇక్క‌ట్లు

ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన ఇస్తామ‌న్న స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డంలో విఫ‌లం అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన అంద‌రికీ వేత‌నాలు వారి వారి ఖాతాల‌లో జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు…

రామ‌లింగారెడ్డి రాజీనామా ఒప్పిస్తాన‌న్న డీకేఎస్

నేను అతనితో మాట్లాడి అంతా సరి చేస్తా బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్రంలో పాలిటిక్స్ మ‌రింత వేడెక్కాయి. కేబినెట్ లో క‌ల‌క‌లం మొద‌లైంది. పార్టీ హైక‌మాండ్ సూచ‌ల‌న మేర‌కు అట్ట‌హాసంగా సీఎంగా కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఈ స‌మ‌యంలో సీనియ‌ర్…

కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తాన‌న్న అన్నామ‌లై

త‌న రాజీనామాను ఆమోదించిన బీజేపీ చెన్నై : బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లై రాజీనామాను పార్టీ హైక‌మాండ్ ఆమోదించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పార్టీ చీఫ్ నితిన్ న‌బిన్ త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని కూడా ర‌ద్దు…

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఎవ‌రూ రావ‌ద్దు

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే అమెరికా : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. త‌న ఆధ్వ‌ర్యంలో ఈనెల 6వ తేదీన…

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి

నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన చివరకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో…