టీమిండియాను ఓడించి తీరుతాం : సికిందర్
జింబాబ్వే కెప్టెన్ షాకింగ్ కామెంట్స్ చెన్నై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై. ఇవాళ భారత జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఇప్పటికే…
టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్
రేపే జింబాబ్వేతో భారత్ నువ్వా నేనా ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సూపర్ – 8 లో టీమిండియా రెండు కీలక మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.…
అభిషేక్ శర్మ ఆడేది అనుమానమే
ఈనెల 26న జింబాబ్వేతో కీలక మ్యాచ్ ముంబై : ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సూపర్ -8కి చేరింది టీమిండియా. అయితే టోర్నీలో…
దక్షిణాఫ్రికాతో సంజు శాంసన్ ను ఆడించాలి
ఇక ప్రయోగాలు చేయడం ఆపాలన్న అనిల్ కుంబ్లే బెంగళూరు : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, కామెంటేటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్…
వరుస విజయాలపై సూర్య కుమార్ కామెంట్స్
సూపర్ -8కి చేరుకోవడం ఆనందంగా ఉంది అహ్మదాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వరుసగా భారత జట్టు విజయాలు సాధించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్. చాలా ఆనందంగా ఉందన్నాడు. నమీబియా జట్టు…
భారత కోచ్ ల వల్లే శ్రీలంక విజయాలు
సంచలన వ్యాఖ్యలు చేసిన సనత్ జయసూర్య శ్రీలంక : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆతిథ్య శ్రీలంక జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో బలమైన ,…
భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హస్తం
కీలక వ్యాఖ్యలు చేసిన క్రీడా శాఖ మంత్రి బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి దాకా భారత్ తో కయ్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ సర్కార్ సంచలన…
పీసీబీ చైర్మన్ నఖ్వీపై షోయబ్ అఖ్తర్ ఫైర్
తను ఆ పదవికి తగిన వ్యక్తి కాదని ఆగ్రహం పాకిస్తాన్ : ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి భారత…
భారత్ భళా పాకిస్తాన్ విలవిల
61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 114 పరుగులకే…
సంజూ శాంసన్ పై రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్
తను సెంచరీ చేస్తే చూడాలని ఉందన్న క్రికెటర్ చెన్నై : భారత క్రికెటర్, అనలిస్ట్ , పాడ్ కాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి. తాజాగా భారత్ , శ్రీలంక దేశాలు…
















