టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

విద్యార్థుల‌కు ఉచితంగా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది..…

భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

ఉచిత లాక‌ర్లు పెద్ద ఎత్తున అంద‌జేత‌ తిరుమ‌ల : వేస‌వి కాలం కావ‌డంతో శ్రీ‌వారి భ‌క్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్…

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

దాత‌ల‌ను అభినందించిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ…

శ్రీ‌వారి స‌న్నిధిలో పుత్తిగే మఠం పీఠాధిపతి

శ్రీవారి ఆలయంలో పూజల నిర్వ‌హ‌ణ తిరుమల : ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండ‌గా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ బుధవారం తన…

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

అజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం తిరుప‌తి : కోరిన కోరిక‌లు తీర్చే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. త‌మ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున న‌గ‌దు, ఆభ‌రణాల రూపేణా…

ముత్యపు పందిరి వాహనంపై వేద నారాయ‌ణ స్వామి

రాజమన్నార్ అలంకారంలో స్వామి అనుగ్ర‌హం తిరుప‌తి : తిరుప‌తి జిల్లా లోని నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం…

వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

భక్తులకు దివ్య‌మైన అనుభూతి తిరుప‌తి : తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ప‌త్ర పుష్ప యాగం వైభవంగా జ‌రిగింది. ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వ‌హించారు. ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారు, శ్రీ…

సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

ఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక…

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

భారీ ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా…