వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నాయకురాలు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణలో తను కొత్తగా పార్టీ పెట్టింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉన్నట్టుండి…
స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు అందలం
సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం జగన్ అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించచారు.…
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్
ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (టీఐబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ప్రకటించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండగా…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. హవాలా ,…
ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్
సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్ హైదరాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేరకు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు…
మోహన్ నాయక్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే
గత బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ : ఏసీబీ భారీ తిమింగలాన్ని వల పన్ని పట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేస్తున్న మోహన్ నాయక్ ఆస్తుల విలువ దాదాపు రూ.…
స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయం తగదు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం…
ఏ పార్టీతో పెట్టుకోం స్వతంత్రంగా పోటీ చేస్తాం
సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి షా న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే మా లక్ష్యం…
2026-27 విద్యా సంవత్సరానికి క్యాలెండర్ రిలీజ్
ప్రకటించిన తెలంగాన విద్యా శాఖ హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యసన ఫలితాలు, శారీరక దృఢత్వం , మొత్తం శ్రేయస్సును మెరుగు పరచడం లక్ష్యంగా విద్యార్థులపై దృష్టి సారించిన అనేక…
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
హెచ్చరించిన విపత్తుల, వాతావరణ శాఖ హైదరాబాద్ : రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రుతుపవన కార్యకలాపాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, దీనివల్ల అనేక ప్రాంతాలకు వర్షపు…
















