క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ…

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

భార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్…

న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం…

ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ…

యూట‌ర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ఫిబ్ర‌వ‌రి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైద‌రాబాద్ : క్రికెట్ అభిమానుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్ర‌క‌టించింది పాకిస్తాన్…

సంజూ శాంస‌న్ కు బీసీసీఐ బిగ్ షాక్

కాంట్రాక్టు కింద సి కేట‌గిరి లోకి మార్పు ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్ర‌తి ఏటా బీసీసీఐ ఆయా ఆట‌గాళ్ల‌కు సంబంధించి…

విశ్వ విజేత‌ల‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు

కుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్ర‌శంస‌లు న్యూఢిల్లీ : హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ ను 100 ప‌రుగుల తేడాతో ఓడించి విశ్వ విజేత‌గా…

సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం కోల్పోవ‌డం అనేది…

ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను మీడియాతో మాట్లాడారు.…

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సంజూ శాంస‌న్ కు నో ఛాన్స్

తిరువ‌నంత‌పురం 5వ టి20 మ్యాచ్ లో 6 ర‌న్స్ కేర‌ళ : న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఘోరంగా విఫలం అయ్యాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌ను ఐదు మ్యాచ్ ల‌లో 10, 6, 0,…