దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్ ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే కాదు ఏ…

మోదీ 25 ఏళ్ల పాల‌న నాయ‌క‌త్వానికి న‌మూనాశుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : భార‌త దేశ సుదీర్ఘ రాజ‌కీయాల‌లో అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా పేరు పొందారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న త‌న ప్ర‌స్థానాన్ని…

తిరుమ‌ల‌లో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

క‌నులారా వీక్షించిన భ‌క్త బాంధ‌వులు తిరుమ‌ల : తిరుమ‌ల అశేష‌మైన భ‌క్త జ‌న‌వాహినితో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా శ్రీ‌నివాసా గోవిందా, గోవిందా గోవిందా , హ‌రి హ‌ర గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా, అదివో…

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ దూరం

ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ కూడ‌ద‌ని నిర్ణ‌యం హైద‌రాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తూ వ‌చ్చారు. ఏపీలో కూట‌మి…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ డ్రామాలు ఆపాలి

నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్ పేట‌లో ఉన్న…

వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం : ఎస్. స‌విత

ఏపీలో కొత్తగా మ‌రిన్ని గురుకులాల ఏర్పాటు క‌ర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయ‌డ‌మే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి సామాజిక వర్గ…

టీటీడీ చైర్మ‌న్ ను క‌లిసిన శంక‌ర్ గౌడ్

ఆల‌య అభివృద్ది గురించి ప్ర‌త్యేక చ‌ర్చ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ (టీటీడీ) బీఆర్ నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు తెలంగాణ జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, హిమాయ‌త్ న‌గ‌ర్ టీటీడీ ఎల్ఏసీ చైర్మ‌న్ నేమూరి శంక‌ర్…

ఆర్టీసీ ఛార్జీల మోత‌పై బీఆర్ఎస్ ఆందోళ‌న

9వ తేదీన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ హైద‌రాబాద్ : ఓ వైపు ఫ్రీ బ‌స్ అంటూనే ఇంకోవైపు అడ్డ‌గోలుగా హైద‌రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచ‌డం ప‌ట్ల తీవ్ర…

అంగ‌రంగ వైభోగం శ్రీ పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం

పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు ఆనం, అనిత‌ విజ‌య‌న‌గ‌రం : ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భ‌క్తుల కోరికల‌ను తీర్చే అమ్మ శ్రీ శ్రీ‌శ్రీ పైడిత‌ల్లి అమ్మ వారి సిరిమానోత్స‌వం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. వేలాదిగా భ‌క్తులు బారులు తీరారు.…

ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు. పురుషుల విభాగంలో…