Author: VijayaBhaskar
-

గద్దర్ ను మోసం చేసిన పవన్ కళ్యాణ్
నిప్పులు చెరిగిన పాశం యాదగిరి హైదరాబాద్ : తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, ఇంటెలెక్చువల్ గా పేరు పొందిన పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవర్రా మీరంతా అంటూ మండిపడ్డారు. ఇంకెంత కాలం ఈ ప్రాంతంపై పడి దోచుకుంటారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రధానంగా ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు. ఈ ఇండస్ట్రీలో ఉన్నవారికి విద్య,…
-

లిక్కర్ స్కామ్ లో నేను సూత్రధారి కాదు
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్ విజయవాడ : మాజీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన మరోసారి ఇదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో నా నివాసంలో జరిగిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌పై ఉన్న సీలును ఈడీ అధికారులు ఈ రోజు తొలగించారని వెల్లడించారు. అయితే ఈడీ…
-

ఇషాన్ కిషన్ పై కావ్య మారన్ సీరియస్
మ్యాచ్ ముగిసేంత దాకా ఉండక పోతే ఎలా..? చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ను కోల్పోయింది బలమైన జట్టుగా పేరు పొందిన కావ్య మారన్ ఓనర్ గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఆ జట్టు పతనాన్ని శాసించాడు ఒకే ఒక్కడు, యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను 5 ఫోర్లు, 12 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో భారీ స్కోర్…
-

జనసేన సంపత్ నాయక్ పై జర్నలిస్టులు ఫైర్
నాగేశ్వర్ కు వ్యతిరేకంగా షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంపత్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు జర్నలిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. దీంతో…
-

అరుదైన నాయకుడు సిద్దరామయ్య : భవ్య మూర్తి
రాజకీయాలలో ఇలాంటి నేతలు చాలా అరుదు బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్దరామయ్య. ఈ సందర్బంగా ఆయన తప్పుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నాయకురాలు భవ్య నరసింహ మూర్తి. సదా నా నాయకుడు, నా గురువు.నా ఆదర్శం ఆయనేనని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి, తన స్వచ్ఛమైన పరిపాలన ద్వారా రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు సిద్దరామయ్య అని ప్రశంసించారు భవ్య. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత…
-

కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా
విధానసౌధలో రాజీనామా లేఖను సమర్పించిన సీఎం బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్దరామయ్య. ఆయన గురువారం విధాన సౌధలో రాజీనామా లేఖను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ పని మీద మరాఠాకు వెళ్లారు. దీంతో విధానసభలో కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్బంగా రాజకీయ ఉత్కంఠకు, చదరంగానికి తెర పడినట్లయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం గా తనే కొలువు తీరారు. ముందుగా డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్…
-

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం : సదానంద గౌడ
సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య వార్ బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం రసకందాయకంగా మారింది. నిన్నటి దాకా ఊరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరూ ఊహించని రీతిలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్యను తప్పించింది. తనను రాజీనామా చేయాలని కోరింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. గత కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతూ వస్తోంది సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య. దీంతో…
-

సీఎం విజయ్ గైర్హాజర్ పై ఎంపీ కామెంట్స్
దీనిని కూడా రాజకీయం చేస్తే ఎలా..? ఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలతో జరగాల్సిన సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం రద్దయిందని నేను అనుకోవడం లేదని అన్నారు. ఆయన తదుపరి పర్యటనను వాయిదా వేశారని చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం అధికారిక పర్యటన మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టమైన…
-

ఫేక్ ప్రాపగాండాను తిప్పి కొట్టాలి
పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ అమరావతి : నిజం గడప డేట్ ముందు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. బాబాయిని చంపి కత్తి బాబు చేతిలో పెట్టారు. వైసిపి ఫేక్ ప్రొపగాండాను గట్టిగా తిప్పికొట్టాలి. ఇప్పుడు రోజుకో కుట్రతో వస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. సైకో… నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ … నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ. టీచర్లను లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన హిస్టరీ నీది… టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్…
-

టిడిపిలో కార్యకర్తే అధినేత : నారా లోకేష్
కష్టపడిన వారికి తప్పకుండా పదవులు ఇస్తాం అమరావతి : తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే “జై చంద్రబాబు, జై టిడిపి” అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడి చేస్తే తొడకొట్టి మీసం మెలేశాడు అంజిరెడ్డి తాత. వైసిపి రౌడీల దాడిలో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











